సాయంత్రం గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

తాడేప‌ల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5.30 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను క‌లువ‌నున్నారు. ఈ భేటీలో ప‌లు విష‌యాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించ‌నున్నారు.

Back to Top