రెడ్డి కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం

 
తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెడ్డి కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా చింత‌ల‌చెరువు స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. శుక్ర‌వారం తాడేపల్లి సియస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో టీటీడీ చైర్మ‌న్ వైవీ  సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలిపారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top