అధికార యంత్రాంగం స్పందించిన తీరు ప్ర‌శంస‌నీయం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: తుఫాను వరదల్లో ప్రాణ నష్టం నివారించడంలో అధికార యంత్రాంగం స్పందించిన తీరు ప్రశంసనీయమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
పేర్కొన్నారు . సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాలతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సహాయక చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న పౌరులకు ప్రత్యేక అభినందనలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top