శిక్ష అనుభవించేరోజు ఎంతో దూరం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  చంద్ర‌బాబు దుర్మార్గాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఖండించారు. కాలం దేన్నీ మర్చిపోదు. ఎవర్నీ వదిలిపెట్టదు. తను నిర్మించుకున్న వ్యవస్థలనే కోట గోడల మధ్య సురక్షితంగా ఉండొచ్చనుకున్నాడు బాబు. కోట ఇటుకలు ఒక్కటొక్కటి రాలిపోయి ఏ కవచం లేకుండా పోయింది. చేసిన ప్రతి దుర్మార్గానికి శిక్ష అనుభవించేరోజు ఎంతో దూరం లేదు. కాల మహిమ అలాంటిది అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top