ఈ నెల 20న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌

విశాఖ‌:  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఈ నెల 20న పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు.  ఉక్కు కార్మికుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా  వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌న సాయి‌రెడ్డి జీవీఎంసీ నుంచి కూర్మ‌న్న‌పాలెం స్టీల్ ప్లాంట్ గేటు వ‌ర‌కు 22 కిలోమీట‌ర్ల మేర‌కు పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది.

Back to Top