ఏంటి ఏంటి సోమన్నా, అచ్చెన్నా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

న్యూఢిల్లీ:  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ, టీడీపీ నేత‌లు అనుస‌రిస్తున్న తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఏంటి ఏంటి సోమన్నా, అచ్చెన్నా!తిరుపతి ఉపఎన్నిక ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం కాదా? ప్రచారం స్టార్టవ్వకముందే  చేతులెత్తేస్తే ఎలా?  మిమ్మల్ని జనం ఎలాగూ ఎత్తేస్తారని భయమా? జగన్ గారి కటౌటే మిమ్మల్ని అంతగా వణికిస్తోందా? అందుకే కంటెంట్ ఉంటే కటౌట్ చాలనేది అంటూ విజ‌య‌సాయిరెడ్డి  ట్వీట్ చేశారు.

Back to Top