జేఏసీ ముసుగులో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
 

గుంటూరు: జేఏసీ ముసుగులో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హెచ్చరించారు. జేఏసీ ముసుగులో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ దీక్షా శిబిరానికి వాళ్లే నిప్పు పెట్టుకున్నారు. రెచ్చగొట్టేందుకే చంద్రబాబు తెనాలిలో పర్యటించాలనుకుంటున్నారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటే సభ ఎలా నిర్వహిస్తారు.

Back to Top