రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇకపై పరిశోధనా విధ్యార్ధి 

 ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ ఆడ్మిషన్ పొందిన మంత్రి ఉషాశ్రీచరణ్  
 

అనంత‌పురం:  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  కే.వి.ఉషాశ్రీచరణ్ అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో మంత్రి ఉషాశ్రీచరణ్  పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోగా పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ కి పీహెచ్‌డీ అడ్మిషన్ పత్రాన్ని వీసీ  అందజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top