గురువులది గురుతర బాధ్యత

మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
 

విజ‌య‌వాడ‌: 'ఆచార్య దేవోభవ ' అన్నది ఆర్ష సంప్రదాయం. యువత  భవితను తీర్చి దిద్దడంలో గురువులది గురుతర బాధ్యత అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఆ పవిత్ర ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ..  ఉపాధ్యాయ దినోత్సవ శుభ సందర్బంగా గురువులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ట్వీట్ చేశారు.
 

  

Back to Top