అటవీ అధికారులతో మంత్రి బాలినేని సమీక్ష

ఒంగోలు: విశాఖ గ్యాస్‌ లీకేజీపై అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అటవీ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జూ లో జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి సూచించారు.

Back to Top