అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు చంద్రబాబు యాత్ర

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ 
 

నెల్లూరు:అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు కరువయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో  ఇచ్చిన పింఛన్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చింది. పింఛన్లు తొలగించారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top