వైయస్‌ఆర్‌సీపీ విజయానికి తూర్పు నాంది

గెలుపుకు అహర్నిశలు శ్రమించాలి

వైయస్‌ఆర్‌సీపీ నేత మార్గాని భరత్‌

కాకినాడ: ఎలక్షన్‌ షెడ్యూల్‌ వచ్చిన తర్వాత  తూర్పుగోదావరి జిల్లాకు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రావడం  శుభ సుచికమని వైయస్‌ఆర్‌సీపీ నేత మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు.నెల రోజుల మాత్రమే ఎన్నికలు ఉన్నాయన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధాంతాలను,ఆశయాలను ప్రజల్లోకి  తీసుకెళ్ళాలన్నారు.  వైయస్‌ జగన్‌ను సీఎం చేయడానికి అహర్నిశలు శ్రమించాలన్నారు. తూర్పు వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు నాంది పలకనుందన్నారు.

Back to Top