వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ సీనియర్‌ నేత దొడ్డి రమణ

విశాఖపట్నం: గాజువాకలో టీడీపీకి షాక్‌ తగిలింది.వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత దొడ్డి రమణ వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనతో పాటు నాలుగువేల మంది కార్యకర్తలు పార్టీలోకి చేరారు.వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top