చంద్ర‌బాబు కొత్త డ్రామా

వైయ‌స్ఆర్‌సీపీ నేత దేవినేని అవినా‌ష్‌
 

విజ‌య‌వాడ‌: చంద్ర‌బాబు కొత్త డ్రామాకు తెర‌లేపార‌ని వైయ‌స్ఆర్ సీపీ విజ‌య‌వాడ న‌గ‌ర నాయ‌కుడు దేవినేని అవినాష్ విమ‌ర్శించారు. ప‌ర్మిష‌‌న్ లేకుండా  చిత్తూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం ఏంట‌ని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. కుప్పం  ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసి చంద్ర‌బాబుకు మ‌తిపోయింద‌న్నారు. పంచాయ‌తీ ఫ‌లితాలే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ రిపీట్ అవుతాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

Back to Top