నేతాజీ యువతకు స్ఫూర్తి

సుభాష్‌ చంద్రబోస్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి
 

అమరావతి: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 123వ జయంతి సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సేనానిగా ఎనలేని ధైర్యసాహసాలు  ప్రదర్శించిన నేతాజీ ప్రపంచ వ్యాప్తంగా యువతకు గొప్ప స్ఫూర్తి అంటూ ట్వీట్‌ చేశారు. 
 

Back to Top