వనరుల సమీకరణపై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

 
తాడేపల్లి: వనరుల సమీకరణపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు హాజ‌ర‌య్యారు.

Back to Top