కోవిడ్ వాక్సినేషన్‌పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష 

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో  వైద్యారోగ్య శాఖపై, కోవిడ్ వాక్సినేషన్ యాక్ష‌న్‌ ప్లాన్‌పై  సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top