పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top