సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న హైప‌వ‌ర్ క‌మిటీ సమావేశం

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న హైప‌వ‌ర్ క‌మిటీ సమావేశం ప్రారంభ‌మైంది. స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్‌పై చ‌ర్చిస్తారు.

Back to Top