వేమూరి క‌న‌క‌దుర్గ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం

 తాడేప‌ల్లి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి   సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top