రేపు ఎమ్మెల్యేలతో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ  

 అమరావతి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 20న‌(మంగ‌ళ‌వారం) వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌తో భేటీ అవుతారు.  కాగా, సోమవారం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్ భేటీ కావాల్సి ఉండ‌గా రేపటికి(మంగళవారానికి) వాయిదా పడింది. మంగళవారం అసెంబ్లీ అనంతరం ఎమ్మెల్యేలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

తాజా వీడియోలు

Back to Top