సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన బ్యాంకు ఆఫ్ బ‌రోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌

తాడేప‌ల్లి: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డిని బ్యాంకు ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ముంబయి) విక్రమాదిత్య సింగ్ కిచి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న వెంట  జోనల్‌ మేనేజర్‌ మన్మోహన్‌ గుప్తా (హైదరాబాద్‌), డీజీఎం సిహెచ్‌ రాజశేఖర్‌ (విజయవాడ) ఉన్నారు. 

Back to Top