రాజన్న బిడ్డను చూసి ఉద్వేగానికి లోనయిన మహిళలు

విజయనగరంః రంగారాయపురం వద్ద వైయస్‌ జగన్‌ను కలిసిన బైరెడ్డి పాలెం మహిళలు ఉద్వేగానికి లొనయ్యారు. వైయస్‌ తనయుడు చూడాలన్న కోరిక తీరిందన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ కష్టాన్ని చూసి చలించిపోయారు.రాజన్నలో ఆయన మద్దుబిడ్డ వైయస్‌ జగన్‌ను చూసుకుంటున్నామంటూ మురిసిపోయారు.దివంగత  మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన పాలన పేదల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top