పిల్లల్లో మానసిక ఎదుగుదల లేదన్నా..

వైయస్‌ జగన్‌కు మహిళల మొర...
శ్రీకాకుళంః తమ గ్రామంలో పిల్లలు మానసిక ఎదుగుదల లేక చనిపోయారని వీరఘట్టానికి చెందిన మహిళలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. వీరఘట్టం మండలంలో సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పద్మజా అనే మహిళ పేర్కొన్నారు.వీరఘట్టంలోని  ఎంతోమంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు.పిల్లలు శారీరకంగా పెరుగుతున్నా మానసిక ఎదుగుదల ఉండటంలేదన్నారు.తల్లిదండ్రులు కూడా ఆర్థికపరంగా చితికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వపరంగా పెన్షన్లు వచ్చినా, పరికరాలు వచ్చిన ఉపయోగం లేదన్నారు. 
Back to Top