అన్నొస్తాడు..ఉద్యోగాలిస్తాడు...

 వైయస్‌ జగన్‌ను కలిసిన యువతులు
విశాఖః జగన్‌ అన్నయ్యను కలవడం చాలా సంతోషంగా ఉందని విశాఖ యువతులు అన్నారు. ఆయనతో సెల్ఫీ దిగడం జీవితంలో మరిచిపోలేమన్నారు. చంద్రబాబును ఇక నమ్మమని తేల్చిచెప్పారు. మంచి ఉద్యోగాలు రావాలంటే జగన్‌తోనే సాధ్యమ వుతుందన్నారు. చంద్రబాబు వద్దు..జగన్‌ రావాలంటూ నినాదాలు చేశారు. జగనన్న రెట్టింపు ఉత్సాహాన్ని ప్రజల్లో నింపారన్నారు. ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
 
Back to Top