అప్పుడేం చేశావ‌మ్మా అనితా?

 
నాణ్యమైన రేషన్ ఇచ్చుంటే నువ్ ముష్టోళ్లకు వేసినట్టు అన్నా క్యాంటీన్ పెట్టడం ఎందుకు అని వంగలపూడి అనిత చంద్రబాబుని అడగడం మర్చిపోయింది.
2014లో డ్వాక్రా రుణమాఫీలు చేస్తానని మాటిచ్చి దాన్ని గాలికొదిలేసి, 2019 ఎన్నికల్లో పసుపుకుంకాల పేరుతో పంగనామం ఎందుకు పెట్టాలనుకున్నావని ఛీకొట్టేకపోయింది. 
జయంతికి వర్థంతికి తేడా తెలియని అజ్ఞాని మూర్ఖేష్ ని దొడ్డి దారిలో మూడుశాఖలకు మంత్రిని చేసి ఏం వెలగబెట్టాలనుకున్నారని క్వశ్చన్ చేయలేకపోయింది.
పుష్కరాల్లో కృష్ణుడి విగ్రహానికి బదులు ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది నీ ప్రచారానికి షూటింగుల్లో పాతిక మంది ప్రాణాలు తీయడానికా అని నిలదీయలేకపోయింది. 
ఎక్కడో ఓ తాగుబోతు డబ్బుల కోసం భార్యని హత్య చేస్తే…అమ్మ ఒడి పథకం ఎందుకు అని అడుగుతుంది తెగులు దేశం మహిళా రత్నం వంగలపూడి అనిత.
ఇంకా నయం వడదెబ్బ తగులుతుందని సూర్యుడినెందుకు జైల్లో పెట్టరు అని అడిగేలా ఉందీ ఎల్లో వారియర్..
అంతే మరి సముద్రాన్ని కంట్రోల్ చేసే మిషనరీ, ఉష్ణోగ్రతలు తగ్గించే విజనరీ బాబు గారి పిచ్చిలో ఆ మాత్రం అంటించుకోకపోతే వీళ్లు పచ్చకార్యక్తలెందుకౌతారు??

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top