విశాఖ: విశాఖ కేంద్రంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన నిర్ణయం అభివృద్ధికి సూచిక అని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. సీఎం వైయస్ జగన్ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.