నేడు సీఈసీని కలవనున్న ఎంపీల బృందం

  హైదరాబాద్‌: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలవనుంది. పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వినతిపత్రం సమర్పించనున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. : 
 

తాజా ఫోటోలు

Back to Top