ఇంత దిగజారిపోయారేంటి చంద్రబాబుగారూ

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

  
అమరావతి: రివర్స్ టెండరింగ్ తో గత టీడీపీ ప్రభుత్వ అవినీతి భాగోతం సాక్ష్యాధారాలతో సహా బయటపడుతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  ట్వీట్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా రాస్తున్న బోగస్ వార్తలకు రెస్పాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా చంద్రబాబూ అంటూ ఆయన ప్రశ్నించారు. టెండర్లలో పాల్గొనొద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారని చెబుతున్నారు... ఇంత దిగజారిపోయారేంటి చంద్రబాబుగారూ అంటూ ఎద్దేవా చేశారు.

Back to Top