ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దనడం వింతగా ఉంది

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: తాను చేయించిన నాలుగు సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పిన చంద్రబాబు ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దనడం వింతగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు అన్నారు. మీడియా ఇంతగా విస్తరించిన తరువాత ఏది నమ్మాలో ప్రజలకు తెలుసు అన్నారు. 
 

Back to Top