ఢిల్లీ: దిశ చట్టం దేశానికే ఆదర్శమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వంగా గీతా అన్నారు. ఇదే తరహా చట్టం పార్లమెంట్‌లో సైతం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా లోకం వైయస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోందని ఆమె చెప్పారు. నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదని గుర్తు చేశారు. అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష అవకాశం లేకుండా చూడాలని కోరారు. Read Also: దిశ చట్టం మహిళలకు వజ్రాయుధం