వైయ‌స్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం పలువురు నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై వారితో వైయ‌స్‌ జగన్‌ చర్చించారు. వైయ‌స్‌ జగన్‌ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్‌రాజ్‌, పొన్నాడ సతీష్‌, సింహాద్రి చంద్రశేఖర్‌, ఆదిమూల‌పు స‌తీష్‌, బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి, కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, ల‌బ్బి వెంక‌ట‌స్వామి తదితరులు ఉన్నారు.

Back to Top