కుల వివక్షత లేని సమాజం కోసం గుర్రం జాషువా పోరాటం

గుర్రం జాషువా జయంతి.. వైయ‌స్‌ జగన్‌ నివాళులు 

తాడేపల్లి: నేడు గుర్రం జాషువా జయంతి  సందర్బంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

ఎక్స్ వేదికా వైయ‌స్ జ‌గ‌న్‌..
కుల‌ వివక్షత లేని సమాజం కోసం అణగారిన వర్గాల గ‌ళాన్ని క‌విత్వంగా మ‌లిచి తుది శ్వాస వ‌ర‌కు పోరాడిన మహనీయుడు గుర్రం జాషువా అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  గుర్రం జాషువా గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అంటూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

Back to Top