తిలక్‌ వర్మ ప్రదర్శన  ప్రశంసనీయం 

భారత్ జ‌ట్టుకు వైయ‌స్‌ జగన్ అభినంద‌న‌లు
 

 తాడేపల్లి: ఆసియా కప్‌ ఫైనల్‌ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
‘ఆసియా కప్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌‌పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్‌లో కీలక ప్రదర్శన, సీరిస్‌లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్‌ తిలక్‌ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు. 

Indian cricket players in blue and orange jerseys posing together, holding a trophy. Tilak Varma is prominently featured in the center with a medal. The text "ACC MEN\'S T20 ASIA CUP 2025 CHAMPIONS" and "INDIA" is visible, along with confetti and the BCCI logo.

Back to Top