నూత‌న వధూవ‌రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

అన్న‌మ‌య్య జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజ‌ర‌య్యారు. 
ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులు వర దీక్షితా రెడ్డి (మ్యారిటైం బోర్డు మాజీ ఛైర్మన్‌ కాయల వెంకట రెడ్డి కుమార్తె, విశాఖపట్నం), సాయి అనురాగ్‌ రెడ్డిలకు వైయ‌స్ జ‌గ‌న్‌ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

Back to Top