ఎమ్మెల్సీలతో వైయ‌స్‌ జగన్ భేటీ.. 

పలు అంశాలపై నేత‌ల‌కు దిశానిర్దేశం  

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో గురువారం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు అంశాల‌పై నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుదామ‌ని సూచించారు.

Back to Top