సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వెంక‌ట్రామిరెడ్డి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏపీ స‌చివాల‌య ఉద్యోగ సంఘం అధ్య‌క్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో వరసగా రెండో సారి అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంక‌ట్రామిరెడ్డిని అభినందించారు.  

Back to Top