గౌత‌మ్‌రెడ్డి భౌతిక‌కాయానికి వైవీ సుబ్బారెడ్డి నివాళులు

హైద‌రాబాద్‌: గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన ఆంధ్రప్రదేశ్‌  పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో టీటీడీ  చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి నివాళుల‌ర్పించారు. గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లిని, కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.   

గౌతమ్‌రెడ్డి భౌతిక కాయనికి మంత్రి పేర్ని నాని నివాళి
మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయనికి మంత్రి పేర్ని నాని  నివాళులు అర్పించారు.

తాజా ఫోటోలు

Back to Top