లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం 

తేల్చి చెప్పిన టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే.. 

 అమరావతి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం వైయ‌స్ఆర్‌సీపీ  వెంటేనని మరోసారి స్పష్టమైంది. టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వేలో ఫ్యాన్‌ ప్రభంజనం ఎలా ఉండనుందో వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ 24 నుంచి 25 సీట్లు సాధిస్తుందని  టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది.

ఇక ప్రతిపక్ష టీడీపీ ఒక్క ఎంపీ స్థానానికి మాత్రమే పరిమితం కావొచ్చని సర్వే అంచనా వేసింది. పవన్‌ కల్యాణ్‌ జనసేన మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఖాతా కూడా తెరవదని టైమ్స్‌ నౌ-ఈటీజీ సర్వే తెలిపింది.

IMES NOW-@ETG_Research

Survey Who will win how many seats in Andhra Pradesh during general elections if polls were to be held today? T

otal Seats- 25 -

YSRCP: 24-25 -

TDP: 0-1 -

JSP: 0 -

NDA: 0

Back to Top