కొలికపూడి ఒక కుసంస్కారి

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి స్వామిదాస్‌

విజ‌య‌వాడ‌:  తిరువూరు టీడీపీ అభ్య‌ర్థి కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు ఒక కుసంస్కారి అని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి స్వామిదాస్ మండిప‌డ్డారు. కొలిక‌పూడి వ్యాఖ్య‌ల‌పై స్వామిదాస్ కౌంట‌ర్ ఇచ్చారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

 • ఒక కుహనా మేధావి తిరువూరుకు వచ్చాడు
 • రంగా హత్యకు వైఎస్సార్ కారణమని ఓ కుక్క మొరుగుతోంది 
 • కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు
 • కొలికపూడి ఒక కుసంస్కారి
 • కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు
 • విద్యార్ధి దశ నుంచే రంగా గురించి నాకు తెలుసు 
 • రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి
 • తిరువూరులో 70 వేల మంది ఎస్సీల్లో చంద్రబాబుకు ఒక్క కార్యకర్త కూడా దొరకలేదా? 
 • చందాలు వసూలు చేసి వాటాలు పంచుకోవడానికే కొలికపూడిని తిరువూరు పంపించారు
 • నేను పక్కా లోకల్.. తిరువూరులోనే పుట్టాను. 
 • జీవితాంతం తిరువూరులోనే ఉంటాను. 
 • చంద్రబాబు తన ప్రధాన శత్రువు మోదీతో జీవితంలో కలవనన్నాడు
 • ఇప్పుడు తన స్వార్ధం కోసం.. తన కొడుకుని సీఎం చేయడానికి చేతులు కలిపాడు
 • ఏం చేశారని మోదీతో చేతులు కలిపాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి 
 • చంద్రబాబు, పవన్ జిమ్మిక్కులను కాపులు నమ్మరు
 • సీఎం వైయ‌స్ జగన్‌కు ఓడించడానికి ముగ్గురూ కలిసి వస్తున్నారు 
 • ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తారు
 • 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సభ్యుల్లో సగం బీసీలకు కేటాయించారు
 • కాపులకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యం కల్పించారు 
 • కాపులను అన్ని విధాలా ప్రోత్సహించిన వ్యక్తి వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి
 • కాపులను బిసిల్లో చేర్చాలని రంగా చేసిన పోరాటానికి వైయ‌స్ఆర్‌ అండగా నిలిచారు
 • నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం
 • కాపులను మంత్రులు.. ఉపముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సీఎం వైయ‌స్‌ జగన్‌
 • టీడీపీలో ఉన్న కాపులు ఆలోచించాలి
 • కాపులకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు
 • కాపులకు రిజర్వేషన్లు వైయ‌స్ఆర్‌సీపీతోనే సాధ్యం
 • తిరువూరులో నల్లగట్ల స్వానిదాస్‌కు కాపులు అండగా నిలవాలి 
 • కాపులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉందనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
 • రేపట్నుంచే ప్రతీ గ్రామానికీ తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ చేసిన మేలును గుర్తు చేయాలి
Back to Top