సీఎం వైయస్‌.జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జ‌రుగుతోంది. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Back to Top