అమరావతి: ఇటీవల ఎన్నికలు జరి గిన నెల్లూరు నగరపాలక సంస్థ, 11 ముని సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. దర్శి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్నిచోట్ల వైయస్ఆర్ సీపీ ఆయా పదవుల్ని గెల్చుకుంది. కొండపల్లి పురపాలకసంఘ సమావేశం వాయిదాపడింది. ఎన్నికైన మేయర్/చైర్మన్ల వివరాలు.. స్థానిక సంస్థ మేయర్/చైర్మన్ నెల్లూరు పొట్లూరి స్రవంతి వైయస్ఆర్ సీపీ ఆకివీడు జామి హైమావతి వైయస్ఆర్ సీపీ దాచేపల్లి మునగా రమాదేవి వైయస్ఆర్ సీపీ గురజాల పోలు పవణ్మయి వైయస్ఆర్ సీపీ బుచ్చిరెడ్డిపాలెం మోర్ల సుప్రజ వైయస్ఆర్ సీపీ బేతంచెర్ల శేషాచలంరెడ్డి వైయస్ఆర్ సీపీ కమలాపురం ఎం.మేరీ వైయస్ఆర్ సీపీ కుప్పం డి.సుధీర్ వైయస్ఆర్ సీపీ పెనుకొండ ఫరూక్‌ఖాన్ వైయస్ఆర్ సీపీ జగ్గయ్యపేట ఆర్.రాఘవేంద్ర వైయస్ఆర్ సీపీ రాజంపేట శ్రీనివాసులురెడ్డి వైయస్ఆర్ సీపీ