వినోద్ కుమార్ రెడ్డి ని అన్ని విధాల ఆదుకుంటాం 

ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి  ఆర్థిక సాయం  అందజేత 

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు వినోద్ కుమార్ రెడ్డికి ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను , కుటుంబ పరంగాను ఆదుకుంటామని ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి భరోసా ఇచ్చారు.  ఇటీవల  మిద్దె పై నుంచి పడి వెన్నెముక విరిగి నడవలేని స్థితిలో ఉన్న వినోద్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఎంపీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మెరుగైన చికిత్స కోసం ఎంత ఖర్చు  అయినా భరిస్తామని వారికి హామీ ఇచ్చారు. వైయ‌స్ఆర్‌ సిపి కుటుంబ సభ్యుడిగా వినోద్ కుమార్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వైయస్ అవినాష్ రెడ్డి  భరోసా కల్పించారు.   

తాజా వీడియోలు

Back to Top