పార్టీశ్రేణులందరికీ శుభాకాంక్షలు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వసంతాలు పూర్తిచేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పార్టీ అధినేత, సీఎం శ్రీ  @YSJagan  గారు గత 11ఏళ్లలో ఎన్నోసవాళ్లను అధిగమించి కోట్లాదిమంది ప్రజలహృదయాల్లో పార్టీని పదిలం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీశ్రేణులందరికీ శుభాకాంక్షలు అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ వి.విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top