మళ్లీ అవే ఏడుపులు

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

 అమరావతి:  చంద్రబాబు తన అవినీతి ఎలా బయటపడుతుందోనన్న టెన్షన్ తప్ప మిగతా విషయాల గురించి పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "మళ్లీ అవే ఏడుపులు. అమరావతి, పోలవరం, మచిలీపట్నం పోర్టు, నవయుగకు అన్యాయం, పిపిఏల సమీక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు. ఎంత సేపు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న టెన్షనే తప్ప 4 లక్షల ఉద్యోగాల గురించి, ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం గురించి ఒక్క మాట మాట్లాడే దమ్ములేదు" అని అన్నారు. 
 

Read Also:  నాడు- నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష

Back to Top