భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా చెల్లెమ్మా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వ‌రి తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అంటూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top