మై డియర్ పప్పూ అండ్ తుప్పూ !

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి:  భౌతిక దూరం పాటించడం అంటే... భౌతికంగా (రాష్ట్రానికి) దూరం కావటం కాదంటూ వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. మై డియర్‌ పప్పూ అండ్‌ తుప్పూ అంటూ సంబోధిస్తూ ట్వీట్‌ చేశారు.

నాకు రిప్లై ఇచ్చారహో అని మొత్తుకున్నట్టుగా ఉంది..
PMOకు మీరు రాసిన లేఖ అందింది. ప్రస్తావించిన అంశాలను పరిశీలించాల్సిందిగా నా సహచరులను కోరతానంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాసిన జవాబును ప్రదర్శించే దౌర్భాగ్యం ఏమిటీ బాబూ? ఎవరు రాసినా వాళ్లిలాగే ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేస్తారు. నాకు రిప్లై ఇచ్చారహో అని మొత్తుకున్నట్టుగా ఉందంటూ మరో ట్వీట్‌ చేశారు.

Back to Top