వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దా? 

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 
 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దా అని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని, నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు' అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ ఫ్లెక్సీలపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ తీరు సరికాదని చెబుతూ ట్వీట్ చేశారు.

Back to Top