పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

అమ‌రావ‌తి:  దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న రోడ్డు నిర్మాణాల‌తో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం ట్వీట్ చేశారు. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు ఆరు లేన్ల బీచ్‌ కారిడార్‌.. విశాఖపట్నం పోర్ట్‌ టెర్మినల్‌ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారి. దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుందని విజ‌యసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top