ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు బాబూ!

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: కర్నూలు రోడ్ షోలో ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మండిపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top